Header Banner

త్వరలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు! OTT లవర్స్‌కు గుడ్‌న్యూస్!

  Tue Feb 04, 2025 08:30        Cinemas

ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో త్వరలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు సందడి చేయనున్నాయి. త్వరలోనే స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, ఇతర డిజిటల్ కంటెంట్ జాబితాను నెట్ ఫ్లిక్స్ తాజాగా విడుదల చేసింది. ఈ మేరకు ఆయా టీజర్లలను సోషల్ మీడియాలో పంచుకుంది.
నెట్ ఫ్లిక్స్ కంటెంట్ జాబితా...
సినిమాలు టెస్ట్- మాధవన్, నయనతార, సిద్ధార్థ్
జ్యుయెల్ థీఫ్- సైఫ్ అలీఖాన్
టోస్టర్- రాజ్ కుమార్ రావు, సాన్యా మల్హోత్రా
ఆప్ జైసా కోయీ- మాధవన్ నాదానియా- సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం తొలి చిత్రం


ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు! 


వెబ్ సిరీస్ లు
రానా నాయుడు 2- వెంకటేశ్, రానా
అక్క- కీర్తి సురేశ్, రాధికా ఆప్టే
సూపర్ సుబ్బు- సందీప్ కిషన్
కోహ్రా సీజన్ 2
ఢిల్లీ క్రైమ్ సీజన్ 3
మండలా మర్డర్స్
ది రాయల్స్


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


టీవీ షో
ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బ‌డ్జెట్‌-2025.. మధ్యతరగతికి భారీ ఊరట.. బడ్జెట్ తో ధరలు దగ్గేవిపెరిగేవి ఇవే!

 

ఆదాయ పన్నుపై కేంద్రం గుడ్ న్యూస్! కొత్త పన్ను విధానంలో.. సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..

 

మ‌హిళల‌కు గుడ్‌న్యూస్.. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ. 2కోట్ల వ‌ర‌కు రుణాలు!

 

రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్ర మంత్రి! 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు..

 

అమెరికాలో మరో ప్రమాదం.. విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లుకార్లు దగ్ధం!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #cinemas #ott #netflix #tvshows #webseries #todaynews #flashnews #latestupdate